కృష్ణా జిల్లా
జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు
అవనిగడ్డ తాసిల్దార్ విక్టర్ బాబు గంపలగూడెం కు బదిలీ
నాగాయలంక తాసిల్దార్ గా పనిచేస్తున్న వెంకటరామయ్య వీరులపాడు కు బదిలీ
వీరులపాడు తాసిల్దార్ గా పనిచేస్తున్న సాయి శ్రీనివాస్ నాయక్ ను విజయవాడ రూరల్ కు బదిలీ
గూడూరు తాసిల్దార్ విమల కుమారి నాగాయలంక కు బదిలీ
స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ మస్తాన్ ను అవనిగడ్డ తాసిల్దార్ గా నియమిస్తూ ఉత్తర్వులు
విజయవాడ రూరల్ మండలం తాసిల్దార్ గా పనిచేస్తున్న వనజాక్షి ని గూడూరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ.