హ్యాట్సాఫ్ ఎస్ఐ పి.నాగరాజు ..

హ్యాట్సాఫ్ ఎస్ఐ పి.నాగరాజు ..


చల్లపల్లి లో ఈరోజు ఒక అరుదైన సంఘటన చోటచేసుకుంది..


కరోనా మహమ్మారి మూలంగా ప్రభుత్వము లాక్ డౌన్ ప్రకటించింది ఈ  సందర్భంగా ఒక వృద్ధురాలు మందులు తీసుకొనడానికాని చల్లపల్లి వచ్చిరు మందులు తీసుకునిపక్కనే ఉన్నా ఫుట్పాత్ మీద కూర్చుని ఉన్నారు..
అటుగా వెళ్తున్న మన చల్లపల్లి ఎస్ ఐ నాగరాజు గారు చూసి దగ్గరికి వెళ్లి పలకరిస్తే మా ఊరు వెళ్లలేని స్థితిలో ఉన్ననని చెప్పడంతో వెంటనే చలించిపోయిన ఎస్ఐ ఆమెను తన జీపు లో వెంట పెట్టుకొని ఆమె గ్రామమైన పురిటిగడ్డ తీసుకువెళ్లి ఇంటి వద్ద విడిచిపెట్టారు..


ఈ సందర్భంగా స్థానికులు ఎస్ఐ నాగరాజు కి అభినందనలు తెలియజేశారు..