దళిత సేన ఆధ్వర్యంలో దామవరపు రఘురాం పుట్టినరోజు వేడుకలు

ప్రముఖ దళిత నేత  దామావరపు శంకరమ్మ ట్రస్ట్ చైర్మన్ దామావరపు రఘురాం పుట్టిన రోజును శుక్రవారం నగరంలోని ఆయన నివాసం నందు ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ దళిత సేన రాష్ట్ర కార్యదర్శి అరవ పూర్ణ ప్రకాష్ నేతృత్వంలో ఘనంగా పుట్టినరోజులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆరో పూర్ణ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ ఎస్  బీసీ మైనార్టీ తో పాటు అగ్ర వర్ణాలలో ఉన్న నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సేవలు అందించిన రఘురాం కు 56 దళిత సంఘాల తరఫున శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ దళిత సదస్సు లో ఉత్తమ అంబేద్కర్ అవార్డును కైవసం చేసుకోవడం నెల్లూరు ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు దామావరపు శంకరమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించడం కూడా  అభినందనీయం అన్నారు  ఈ కార్యక్రమంలో నారాయణ సుధాకర్  ప్రసాద్ రవికుమార్ అరిగేలా సాయిరాం గోపి తదితరులు పాల్గొన్నారు


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image