ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఈరోజు 19. 4. 2020 తేదీన శ్రీనాథ్ గూడూరు సబ్ రిజిస్టర్ శ్రీమతి భానుమతి దంపతుల సహాయ సహకారాలతో గాంధీనగర్లోని ఊరగాయ ఫ్యాక్టరీ పక్కన నిరుపేదలైన 60 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీG. చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రమణ్యం, శ్రీనాథ్ , శ్రీమతి భానుమతి , Prajendra రెడ్డి, ఆలీ, సతీష్, వార్డు వాలంటీర్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు
ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ