హైదరాబాద్ టీవీ 5 కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
టివి5 కార్యాలయం పై రాళ్ల
దాడి పిరికిబంద చర్య
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి
పత్రికా స్వేచ్చని హరించే విధంగా జరుగుతున్న సంఘటనల పై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికి వచ్చే ప్రమాదం ఉంది
అన్ని రాజకీయ పార్టీలు మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్చని కాపాడటానికి ముందుకు రావాలి
వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను