జర్నలిస్టుల కి ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని  కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన APUWJ గుంటూరు కమిటీ

జర్నలిస్టుల కి ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని  కలెక్టర్ వినతిపత్రం ఇచ్చిన APUWJ గుంటూరు కమిటీగుంటూరు, మే 1,:  జర్నలిస్టుల కి 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, జిల్లాలో ని జర్నలిస్టుల అందరికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని గుంటూరు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు sn మీరా, శివ యేచురి లు కోరారు. అలాగే జర్నలిస్టుల అందరికి కరోన టెస్టులు నిర్వహించలని యూనియన్ నేతలు కలెక్టర్ ని కోరారు....తప్పకుండా ప్రభుత్వం దృష్టిలో పెట్టి మీ డిమాండ్స్ అమలు కి కృషి చేస్తానని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్తిక్ రెడ్డి, పవన్ లు పాల్గొన్నారు