ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  

ది.13.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 40,  ఇతర రాష్ట్రాలవి  8  మొత్తం 48 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2064, ఇతర రాష్ట్రాలవి 73తో కలిపి 2137 , వైద్య సేవలు పొందుతున్న వారు  రాష్ట్రానివి 875 , ఇతర రాష్ట్రాలవి  73 మొత్తం 948, డిశ్చార్జ్ అయిన వారు 1142 , మరణించిన వారు 47 .  గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు  - 9,284  మొత్తం ఇప్పటి వరకు చేసినవి  2,01,158  వాటిలో రాష్ట్రానికి చెందిన పోసిటివ్ కేసులు 2064   (1.03 %) మరణాలు 47 (2.28 %).


 


జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు 3 ,  మొత్తం  118 ,  చికిత్స పొందుతున్న వారు 65 , డిశ్చార్జి అయిన వారు 49 ,  మరణించిన వారు 4 ; చిత్తూరు  : కొత్త కేసులు 11  ,  మొత్తం  142 ,   చికిత్స పొందుతున్న వారు 68 , డిశ్చార్జి అయిన వారు 74 ,   మరణించిన వారు లేరు ; 
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 3 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


తూర్పు గోదావరి: కొత్త కేసులు 4 ,  మొత్తం  51 ,  చికిత్స పొందుతున్న వారు 16 , డిశ్చార్జి అయిన వారు 35 , మరణించిన వారు లేరు; (తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు వొచ్చిన 4 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)గుంటూరు : కొత్త కేసులు 12 ,  మొత్తం  399 ,  చికిత్స పొందుతున్న వారు 166 , డిశ్చార్జి అయిన వారు 225 , మరణించిన వారు 8 ; వైఏస్సార్ కడప : కొత్త కేసులు    లేవు ,  మొత్తం  97 ,  చికిత్స పొందుతున్న వారు 41 , డిశ్చార్జి అయిన వారు 56 , మరణించిన వారు లేరు ; 


కృష్ణా : కొత్త కేసులు 3 ,   మొత్తం  349 ,  చికిత్స పొందుతున్న వారు 133, డిశ్చార్జి అయిన వారు 202 , మరణించిన వారు  14 ;
 


కర్నూలు: కొత్త కేసులు 7 ,  మొత్తం  591 ,  చికిత్స పొందుతున్న వారు 277 , డిశ్చార్జి అయిన వారు 297 , మరణించిన వారు 17 ; నెల్లూరు : కొత్త కేసులు లేవు ,  మొత్తం  111 ,  చికిత్స పొందుతున్న వారు 31,  డిశ్చార్జి అయిన వారు 77 , మరణించిన వారు 3 ;ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ; శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 1 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ; విశాఖపట్నం : కొత్త కేసులు  లేవు , మొత్తం  66 ,  చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ; విజయనగరం - కొత్త కేసులు  లేవు , మొత్తం  4 ,  చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; పశ్చిమ గోదావరి : కొత్త కేసులు లేవు,  మొత్తం 68 ,  చికిత్స పొందుతున్న వారు 30 ,  డిశ్చార్జి అయిన వారు 38 ,  మరణించిన వారు లేరు ;


ఇతర రాష్ట్రాల వారు : 


 కొత్త కేసులు 8 , మొత్తం 73 ,( ఒడిశా 8 , మహారాష్ట్ర 38 , గుజరాత్ 26, కర్ణాటక 1) చికిత్స పొందుతున్న వారు 73 ,  డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*