ప్రొద్దుటూరు ముస్లింల కు mla రాచమల్లు శివప్రసాద్ రెడ్డి50 లక్షల విరాళం

ప్రొద్దుటూరు ముస్లింల కు mla రాచమల్లు శివప్రసాద్ రెడ్డి50 లక్షల విరాళం
ప్రొద్దుటూరు, మే 4,(అంతిమ తీర్పు):
ప్రతి ముస్లిం సోదరులు రంజాన్  ఆనందంగా జరుపుకోవాలని MLA. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన  రంజాన్ పండుగ సందర్భంగా  పట్టణంలో ని 12 వేల ముస్లిం కుటుంబాల కు తన స్వంత నిధులను 50 లక్ష ల రూపాయలను ముస్లిం మతపెద్దలకు ఆయన అందచేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో  పట్టణంలోని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. రంజాన్ పండుగ సమయంలో ఎక్కడ ముస్లిం సోదరులు పస్తుల తో ఇబ్బంది పడకుండా మీబిడ్డల మీకు ఈ సహాయం చేయడాలిచానన్నారు. ఈ సహాయాన్ని పార్టీలకతీతంగా అందచేస్తామని ఆయానన్నారు. మీ అభివృద్ధికి మీ సంక్చేమం కోసం నేను  పాటు పడతానన్నారు. ఈకార్యక్రమంలో  YCP యువనేత బంగారు రెడ్డి  మరియు పట్టణ  ముస్లిం నాయకులు పాల్గొన్నారు.